ఖాళీ స్థలం లేకున్నా.. భళా అనిపించేలా మిద్దెతోట || Terrace Gardening || Kumari || Nellore

#Raitunestham #Terracegarden #Roofgarden

నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన కుమారి, శరత్ బాబు దంపతులు.. ఖాళీ స్థలం లేకున్నా ఇంటి చుట్టూ భళా అనిపించేలా తీరొక్క మొక్కలు పెంచుతున్నారు. డాబాపై కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల మొక్కలతో ముచ్చటైన మిద్దెతోటను ఏర్పాటు చేసుకున్నారు. అతి తక్కువ ఖర్చులో లభించే టబ్బులు, గ్రో బ్యాగ్స్, కుండీల్లో వివిధ రకాలు మొక్కలు పెంచుతున్నారు. ఇంటి ఆవరణ మొత్తాన్ని అలంకరణ మొక్కలతో సుందరంగా ముస్తాబు చేశారు. మేడ మీది పంటల ద్వారా స్వచ్ఛమైన ఆహారంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నామని కుమారి, శరత్ బాబు దంపతులు వివరించారు.

☛ Subscribe for latest Videos – http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on – https://www.facebook.com/Rytunestham​…
☛ Follow us on – https://twitter.com/rythunestham​​​​​​​​

terrace gardener kumrai
terrace gardener Sharatbabu
Nellore terrace gardens
hyderabad terrace garden
Micro Greens in Kitchen
Micro Greens in home
wheat grass in home
Organic Kitchen Garden
Perati Thota
Terrace Gardener
Terrace Garden
Roof Garden
Organic terrace garden
organic terrace garden
Natural Farming
Terrace Gardeners
Roof Gardeners
Inti Panta
Midde Thota
Home Crops
Hyderabad Terrace Gardens
container gardening

Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com

Amazon Products

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *