ఆకుకూరలతో మొదలుపెట్టాం.. అన్ని కూరలు పెంచుతున్నాం || Terrace Gardening || Hymavati

#Raitunestham #terracegarden #Roofgarden

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి చెందిన హైమావతి… తమ ఇంటి మేడమీద ఉన్న తక్కువ స్థలంలో… వీలైనన్ని ఎక్కువ మొక్కలతో మిద్దెతోట సాగు చేస్తున్నారు. ఆకు కూరలతో ఇంటి పంటల తోటకు శ్రీకారం చుట్టిన ఆమె… ఇప్పుడు తీరొక్క కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఇంటిల్లిపాదికి సరిపడా స్వచ్ఛమైన ఆహారం పొందుతున్నారు. మిద్దెతోట సాగు ఎనలేని ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు టెర్రస్ గార్డెన్, కిచెన్ గార్డెన్ చేయాలని హైమావతి సూచిస్తున్నారు.

☛ Subscribe for latest Videos – http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on – https://www.facebook.com/Rytunestham​…
☛ Follow us on – https://twitter.com/rythunestham​​​​​​​​

terrace gardener Hymavati
Jadcherla Terrace garden
hydroponics terrace garden
cocopeat terrace garden
Nellore Terrace Gardens
Suryapet terrace gardens
hyderabad terrace garden
Micro Greens in Kitchen
Micro Greens in home
wheat grass in home
Organic Kitchen Garden
Perati Thota
Terrace Gardener
Terrace Garden
Roof Garden
Organic terrace garden
organic terrace garden
Natural Farming
Terrace Gardeners
Roof Gardeners
Inti Panta
Midde Thota
Home Crops
Hyderabad Terrace Gardens
container gardening

Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com

Amazon Products

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *