ఇంటిపై 450 మొక్కల అరణ్యం || పండ్ల చెట్లకు కిలోల కొద్దీ కాయలు || Terrace Gardening || J Yugender

#Raitunestham #Terracegarden #Roofgarden

కరీంనగర్ కు చెందిన జే యుగెందర్… తమ ఇంటిపై చిట్టి పొట్టి మొక్కలతో ఆహార అరణ్యాన్ని సృష్టించారు. గత 3 ఏళ్లుగా ఇంటి పంటలు సాగు చేస్తూ.. 190 గజాల స్థలంలో ఉన్న ఇంటి మేడపై 450 మొక్కలతో బృందావనాన్ని తీర్చిదిద్దారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, ఔషధ మొక్కలు.. ఇలా అన్ని రకాల మొక్కలను పెంచుతున్నారు. అంజీర, సంత్రా, స్టార్ ఫ్రూట్, అరటి వంటి పండ్ల చెట్ల నుంచి కిలీలో కొద్దీ దిగుబడులు పొందుతున్నారు. మిద్దెతోట తమకు మంచి ఆహారంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తోందని.. తద్వారా ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని కాపాడుతోందని యుగెందర్ వివరించారు.

☛ Subscribe for latest Videos – http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on – https://www.facebook.com/Rytunestham​…
☛ Follow us on – https://twitter.com/rythunestham​​​​​​​​

Terrace Gardener Yugender
Karminagar Terrace Gardener
Terrace Gardeners
Terrace Garden
Roof Garden
Kitchen Garden
Balcony Garden
Home Crops
Terrace Gardeners
Organic Terrace Gardeners
Low cost terrace garden models
Terrace Garden Models
Hyderabad Terrace Gardens
Karimnagar terrace gardens
Vijayawada terrace gardens
Guntur Terrace Garden
Rythunestham Terrace Garden
Rythunestham Videos
Raitunestham Videos
Rythunestham in telugu latest

Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com

Amazon Products

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *